ఐసిసి జట్టులో ఐదుగురికి చోటు
దుబాయ్ : అంతర్జాతీ క్రికెట్ కమిటీ (ఐసిసి) ఎంపిక చేసిన ఐసిసి అండర్-19 ప్రపంచకప్ జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లకు చోటు లభించింది. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. నాలుగోసారి ఈ కప్‌ను దక్కించుకుని రికార్డు నెలకొల్పింది. 12 మందితో ఐసిసి ప్రకటించిన జట్టుకు దక్షిణాఫ్రికాకు చెందిన ర్యానర్డ్ వాన్ టొండర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. భారత్ నుంచి జట్టు కెప్టెన్ పృథ్వీషా, బ్యాట్స్‌మెన్లు మంజోత్ కార్లా, సుభామ్ గిల్, స్పిన్పర్ అనుకుల్ రారు, ఫాస్ట్ బౌలర్ కమలేష్ నగర్కోటి ఎంపికయ్యారు.
ఐసిసి జట్టు : ఫృధ్వీ షా, మంజోత్ కార్లా, శుభమన్ గిల్ (భారత్), ఫిన్ అల్లెన్ (న్యూజిలాండ్), ర్యానర్డ్ వాన్ టొండర్ (కెప్టెన్), వాండిల్ మాక్యాతె (వికెట్ కీపర్) (దక్షిణాఫ్రికా), అనుకుల్ రారు, కమలేష్ నాగర్‌కోటి (భారత్), గెర్లాడ్ కోయిట్జీ (దక్షిణాఫ్రికా), కైయిస్ అహ్మద్ (అఫ్ఘనిస్తాన్), షహీన్ అఫ్రిది (పాకిస్తాన్), అలిక్ అతనజే (వెస్టిండీస్)

No comments:
Post a Comment